రామకీర్తనలు


కీర్తనసంఖ్య వ్రాసిన తేదీ పల్లవి
  1 2013-07-04 మేము రామసేవకులము మాది రామకులము
  2 2013-07-07 రామచంద్రుల సేవ చేయగ రారే జనులారా!
  3 2013-07-23 మరి యొకసారి మరి యొకసారి మరి యొకసారి కననీరా
  4 2013-07-24 సుదతి జానకి తోడ సుందరుడు కదలి వచ్చినాడు సుందరుడు
  5 2013-07-25 వేదండము నెక్కి మైధిలితో గూడి కోదండపండితు డూరేగె
  6 2013-07-26 ఇది యేమి శ్రీరామచంద్రులవారూ, ఈ‌ వేళలో వచ్చినారూ
  7 2013-07-30 బెత్తాల వాళ్ళెవ్వరూ మిమ్ము మొత్తరు లోనికి రండు
  8 2013-07-31 తెలుగుజాతిపరువు గంగ కలసిపోయెరా రామ
  9 2013-08-09 మందు వేసి మాన్పలేని మాయదారి జబ్బండీ!
 10 2013-08-09 ఏ మయ్యా ఓ రామజోగీ ఏ ఊరయ్యా నీది
 11 2013-09-18 నా మొఱ్ఱ లాలించవే రామా నా కష్టముం దీర్చవే
 12 2013--9-18 త్రికరణశుధ్ధిగ నిన్నే నమ్మితి దీనబాంధవ శరణు
 13 2013-10-05 వత్తురు బ్రహ్మజ్ఞానులు రామభక్తులు మా యింటికిదే
 14 2013-10-05 రామచంద్ర వలదురా పరాకు దేవరా
 15 2013-10-18 రామ జగదభిరామ రవికులసోమ దాశరథీ
 16 2013-10-19 నవ్వే వారెల్ల నా వారే నా నొవ్వుల గని రామ దవ్వున నిలబడి
 17 2013-11-01 ఏమి నీతిమంతుడ వయ్య యిటు నను విడిచేవు
 18 2013-11-24 అదే పనిగ రామరసాయనము గ్రోలరే
 19 2013-11-25  ఏమో అదియేమో నే నేమెఱుగుదు
 20 2013-12-03 రామ రామ రామ యనుచు నామభజన చేయుటలో
 21 2013-12-07  తెలిసిన వారికి దేవుడవు లేవని పలికే వారికి గుడిలో శిలవు
 22 2013-12-07 ప్రతిలేని ఘనవిద్య రామవిద్య
 23 2014-04-28 కర్మసాక్షులు నీదు కన్నులు రామ!
 24 2014-04-28 నీ విచ్చిన యూపిరితో నిలచితి నేను
 25 2014-04-28 రాముడున్నాడు రక్షించు చున్నాడు
 26 2014-04-28 వెన్నుగాచి రామభద్రు డున్నాడుగా
 27 2014-05-04 పరమభాగవతులు రామభజనకు రండు
 28 2014-05-04 ముక్కోటి దేవతలే మ్రొక్కుచున్నారయా
 29 2014-05-07 తపము తపమంటా రదేమయ్యా
 30 2015-04-15 పట్టినచో రామపాదమే పట్టవలెరా
 31 2015-04-21 రామా యని పలికితిని
 32 2015-04-29 కాలం చేసే గారడి
 33 2014-05-10   అన్నము పానము హరినామమే
 34 2014-05-11 చెనటి మాయకు జిక్కి చెడిపోవ కుందుమా?
 35 2014-05-11 తానుండు నన్నాళ్ళె తనది తనువు
 36 2014-05-15  కొంచెపు వాడ నైతే కానీరా నీ మంచితనము నాపై రానీరా
 37 2014-05-25  అది ఇది కోరరా దాదిదేవుని
 38 2014-05-25 నేనేమి చేయుదు నయ్య నీ దయ రాక
 39 2014-05-27 రామ రామ యని నామము బలుకగ రాదో జనులారా
 40 2014-07-21 శుభముపలుకు డేమి మీరు చూచినారయా
 41 2014-07-31   వేషాలు పదేపదే వేయనేల దోషాచరణులను తొలగజేయ
 42 2014-09-01 భగవంతుని మీరు తగిలి యుండేరో
 43 2014-09-04 పాడేరయ్యా నిన్ను పరమభాగవతులు
 44 2014-09-09 ఎన్నెన్నో బొమ్మలు ఎంతో‌ మంచి బొమ్మలు
 45 2014-09-11 బొమ్మనురా నే బొమ్మనురా నీ బొమ్మలలో ఒక బొమ్మనురా
 46 2014-09-13 ఏ మందురా రామ యే మందురా
 47 2014-09-12 ఈ బొమ్మ ఆడేది యెన్నాళ్ళు
 48 2015-03-10  పాడెద నేను హరినామమును వేడుక మీఱగ వేయినోళులను
 49 2015-03-16 కారణజన్ములు కానిది ఎవరు
 50 2015-03-17  మాయలు చేసేది నీవైతే కలిమాయ ఎక్కడనుండి వచ్చేనయ్యా?
 51 2015-03-18 రామనామసుధాసరసి రాజహంసమా
 52 2015-03-21  తరచుగా రాముని తలచుచుండు ధన్యుడు
 53 2015-03-24 ఊరూరా వెలసియున్న శ్రీరాముడు
 54 2015-03-24 మీ రేల యెఱుగరో నారాయణుని
 55 2015-03-27 ప్రతిబింబము నైతే నీకై వెతకులాడ నేల
 56 2015-04-02 శతకోటిదండప్రణామంబు లయ్య
 57 2015-04-03 నీ దారి నెఱుగువారైతే కొందరేనోయి
 58 2015-04-04 అఖిలాండిలోటి బ్రహ్మాండైక నాయక
 59 2015-04-06 తరచుగా ఏకాంత మన్నది దొరకు చున్నదా
 60 2015-04-07 తామసుల మనసులకు రాముడు కడు దూరము
 61 2015-04-13 ఆర్చేరా తీర్చేరా హరి అన్యులు నాకు
 62 2015-04-15 నేనుంటి నందునా నీవుంటి వందునా
 63 2015-04-16 కనుల జూద మనుకొందును
 64 2015-05-10 నిన్ను కాక వేరెవరిని సన్నుతింతురా రామ
 65 2015-05-17 ఈవేళ వత్తువని వేచియుంటిని
 66 2015-06-02 చేయెత్తి మ్రొక్కేరులే నీకు
 67 2015-07-15 మౌనముగ రాముని మనసున ధ్యానింపుము
 68 2015-07-17 రామకృపాధార ఒకటి నామీద కురిసెను
 69 2015-07-22 వేయికి మిక్కిలి జన్మము లాయె
 70 2015-07-29 ఏమి ఆడించేవయా రామ ఏమి పాడించేవయా
 71 2015-08-02 ఈ మహితసృష్టి యంతా రామనాటకము
 72 2015-08-03 భగవంతుడా నీకు పదివేల దండాలు
 73 2015-08-12 తా నెవరో తా నెఱుగదయా
 74 2015-08-12 తన రాకపోకలు తానెఱుగడు
 75 2015-08-16 ఎందు జూచినా హరికలడు ఆనందరాముడై హరి కలడు
 76 2015-08-17 కలలన్నీ నీకొఱకే కలిగినవని తెలిసెను
 77 2015-08-18 నేలపై పుట్టినందు కేల విచారము
 78 2015-08-19 ఆహా ఓహో అననే అనను
 79 2015-08-23 ఓ కోసలరాజసుతాతనయా
 80 2015-12-15 నూఱుమారులు పుట్టెరా వాడు
 81 2015-12-27 సీతారాములకు మంగళహారతి
 82 2016-04-01 ఈశ్వర నీవే ఇచ్చినది
 83 2016-04-15 బంటునై యుండే భాగ్యమే
 84 2016-07-20 దేవుడవని మొన్ననే తెలిసికొంటిని
 85 2016-07-23 రావయ్యా ఈ‌ జీర్ణకుటీరము
 86 2016-07-24 సరసవచోనిధివి చాల మంచివాడవు
 87 2016-08-17 రాముని తలచవె మనసా
 88 2016-08-17 సంక్షిప్తరామాయణం పాట
 89 2016-08-21 మెలకువ రాగానే పలకరింతు రాముని
 90 2016-08-29 అన్నియు నీవై యమరి యుండగ
 91 2016-08-30 బొమ్మా బొమ్మా ఆడవే
 92 2016-09-01 నీకు సంతోషము నాకు సంతోషము
 93 2016-09-02 ఎవ్వడ తానని తలచేనో
 94 2016-09-03 ఊరూ పేరూ లేని వారు
 95 2016-09-04 పేరుకొన్న అజ్ఞానము ఊరకున్న తొలగేనా
 96 2016-09-05 ఈమాత్ర మెఱుగనా ఈశ్వరా
 97 2016-09-06 జనకసుతావర నీవు తలచిన
 98 2016-09-07 విజ్ఞుడనో కానొ వివరింపు మీశ్వరా
 99 2016-09-08 వట్టిమాటలు కాని గట్టిపనులు లేక
100 2016-09-09 ఆతడు పెట్టిన అన్నము
101 2016-09-10 హరిప్రియ మనగా నన్యం బనగా
102 2016-09-11 ఇదియే మేలని నీవంటే
103 2016-09-12 తలపులు నీనామముపై నిలువనీ‌ రామా
104 2016-09-13 రామభక్తిమార్గమే రాజమార్గము
105 2016-09-14 శ్రీరామసార్వభౌమ చిత్తగించవయ్య
106 2016-09-15 ఇంతకాలము నుండి యీతనువున నుండి
107 2016-09-16 హరికై పలుకని పలుకా అది ...
108 2016-09-17 ఎవరెవరిని తలచిరి యేల తలచిరి
109 2016-09-18 ఈశ్వరుడే నావాడైతే యితరులతో యిక పనియేమి
110 2016-09-19 ఎన్నెన్నో చిలుకలు
111 2016-09-20 ని న్నెవరు నమ్మెదరే
112 2016-09-21 హరిసమ్మతి గొని యారంభించిన
113 2016-09-22 గండరగండడవు నీవు
114 2016-09-23 నాతి యెఱింగెను నారాయణుడని
115 2016-09-24 దైవమా నీకేల దయరాదయ్యా
116 2016-09-25 మానరాని ప్రయాణము
117 2016-09-26 చిత్తము లోపల శ్రీరాము డున్నాడు
118 2016-09-27 దనుజుల పాలి కోదండరాముడు
119 2016-09-28 మనయూరి చెఱు వెంత మహదొడ్డదైనా
120 2016-09-28 శ్రీరామ శ్రీరామ యనగానే
121 2016-09-29 తెలుసుకొన్న కొలది తత్త్వము
123 2016-09-29 ఏది జరిగిన నది యీతని యానతి
124 2016-09-30 ఎన్నెన్నో నే చూచితిని
125 2016-09-30 కొండమీది గుడిలోని గోవిందుడు
126 2016-10-01 ఇటు వచ్చినాడు వీడెవ్వడో
127 2016-10-01 అంతలోనే యీ నిరాశ
128 2016-10-02 శ్రీరామచంద్రునే చేరుకొనుడు
129 2016-10-02 అందరకు దొరకేనా అదృష్టము
130 2016-10-03 నరుడవు కావయ్య నారాయణా
131 2016-10-03 నే నెవ్వడ నైతే నేమి
132 2016-10-04 వీడే వీడే రాముడు
133 2016-10-04 నారాయణు డున్నాడు నాకు తోడుగా
134 2016-10-05 సీతారామా ఓ సీతారామా
135 2016-10-06 పూవులతో మనరాముని పూజించుదమే
136 2016-10-06 మనసులోన రామనామ మంత్రమున్నది
137 2016-10-06 బలవంతు డగువాడు వచ్చి
138 2016-10-06 చక్రమేది శంఖమేది
139 2016-10-06 గోవిందుడా నిన్ను కొనియాడనీ
140 2016-10-07 ఆట లివన్నియు నీకోసం
141 2016-10-08 విలయజలధి నీది నట్టి పెద్దచేప
142 2016-10-08 ఏది సుఖంబని ఎంచెదవో
143 2016-10-09 హరిమీద గిరియుండె
144 2016-10-09 హరిని నమ్మితే అంతా శుభమే
145 2016-10-10 అవతరించినాడే ఆది యజ్ఞవరాహమై
146 2016-10-10 నిడుదనామాల వాడ నీవారి కెదురేది
147 2016-10-11 భయదదంష్ట్రప్రభాప్రకటనాధ్భుతరూప
148 2016-10-11 దశరథరామయ్య దండు వెడలినాడు
149 2016-10-12 చిన్నివటువు చిత్రాలు చెప్పతరమా
150 2016-10-12 హరిభక్తి యున్న చాలు నన్యము లేల
151 2016-10-12 ఆడే బొమ్మల నాడనీ
152 2016-10-13 తప్పు పట్టకుండ చెప్పవయ్య
153 2016-10-13 పరమశివుని శిష్యుడీ పరశురాముడు
154 2016-10-14 నా కెందు కాస్వర్గము
155 2016-10-14 మా రామచంద్రు డండి మంచివా డండి
156 2016-10-15 గోపగోపీజనసంతోషరూప గోపబాల
157 2016-10-15 లోకనాయకుడ వని నీకు చెప్పుకొందుము
158 2016-10-17 బుధ్ధావతారం
159 2016-10-18 కల్క్యావతారం
160 2016-10-18 అందరకు పతియనగ హరియొక్కడే
161 2016-10-18 వివిధములైనను మార్గములు
162 2016-10-20 ఏ మందు మో రామ
163 2016-10-20 నీ వుండగా నాదు భావంబున నిల్చి
164 2016-10-21 అదికోరి యిదికోరి యలమటించుటె కాని
165 2016-10-21 అంతరంగమున హరి యున్నాడు
166 2016-10-22 మనసున రాముడు మాత్రము కలడని
167 2016-10-22 ఇది శుభమని నిర్ణయించున దెవరు
168 2016-10-24 వినయగుణము నీయ నట్టి విద్య దండుగ
169 2016-10-25 పరులు తలచిన హరి తోడ్పడవలె
170 2016-10-25 నీవు దేవుండని యేవాని నమ్మెదో
171 2016-10-27 ఉపచారము లేమి చేయుచుంటిమి మేము
172 2016-10-28 రామనామము చాలు
173 2016-10-28 చిక్కేమి రామునిపై చిత్తము చేర్చ
174 2016-10-28 వసుధనున్న వారి కిదే పరమమంత్రమే
175 2016-10-28 నమ్మిన వానికి నారాయణుడవు
176 2016-10-29 హరిలీల హరిలీల
177 2016-10-29 నే నొక్కడ భారమా నీకు
178 2016-10-29 అంతయును నీకే
179 2016-10-31 హరి వేగ నామనసు నలముకో వయ్యా
180 2016-10-31 దేవతలకు నైన
181 2016-10-31 రామనింద చేయువారు రాకాసులే
182 2016-11-01 నా మనసేలే రామచంద్రునకు
183 2016-11-01 నేను నీవను సంజ్ఞలు
184 2016-11-03 నాభక్తి నిజమా నాప్రేమ నిజమా
185 2016-11-03 నే‌ నడిగినదేమి
186 2016-11-04 అన్నిటి కంటెను ముఖ్యమైనది
187 2016-11-04 హరిలేడు లేడని యను వానితో
188 2016-11-04 ఇతడే భగవంతుడని యెఱుగుడు మీరు
189 2016-11-04 రామవిద్య యొక్కటే రమ్యవిద్య
190 2016-11-05 హరి యనవే హరి యనవే
191 2016-11-06 కొలుచుకొన నిమ్మని కోరినంతనె
192 2016-11-06 బంతులాట లాడె నమ్మ భగవంతుడు
193 2016-11-06 ఇత్తువని పునరావృత్తిరహితపదమును
194 2016-11-07 శ్రీరాముడవని శ్రీకృష్ణుడవని
195 2016-11-07 హరికృపయే మహదైశ్వర్యము
196 2016-11-07 నమ్ముడిది నమ్ముడిది
197 2016-11-07 రాముని దాసుడవా మరి యిక
198 2016-11-08 భక్తుని కష్టము భగవంతునిదే
199 2016-11-08 అన్నిటికి నీవు నాకున్నావు
200 2016-11-09 హరినామ జపమున
201 2016-11-13 కమలదళేక్షణ భళీభళీ
202 2016-11-14 రామునకు మ్రొక్క మీకేమి కష్టము
203 2016-11-14 హరి నిన్ను గూర్చి నీవే యాలోచించుకో
204 2016-11-21 పరమపురుష నీ భక్తుడ నేనని
205 2016-11-21 మ్రొక్కురుదో మానుదురో
206 2016-11-21 హరిమ్రోల నిలచు వారందరు నొకటే
207 2016-11-23 మరల నింకొక మాట
208 2016-11-28 మనసు నిలకడలేని
209 2016-12-13 నేర్తునో నేర్వనో నిను నేను పొగడగ
210 2016-12-13 నీవిచ్చే దిచ్చితివి
211 2016-12-13 మాయలేమి చేయలేదు
212 2016-12-13 చిన్నవారు పెద్దవారు చేరి మ్రొక్కుడీ
213 2016-12-14 కొలిచి నీకిచ్చుకొన నేమున్నది
214 2016-12-15 బడయుడు శుభములు
215 2016-12-18 రామమంత్రమునకు సాటిరాదు
216 2016-12-27 దేవత లున్నారు దేనికి
217 2016-12-27 ఏమి చేసేదయా యింత సామాన్యుడను
218 2016-12-27 పట్టే శ్రీరామవిభుని పాదములను హనుమ
219 2016-12-27 ఆలసించరాదు
220 2016-12-28 మాకు సర్వస్వమై మారాము డున్నాడు
221 2017-02-12 అవనిపై నుండు వార లందురు నిటులే3 వ్యాఖ్యలు:

  1. కొన్నున్నాయనుకున్నాగాని ఇన్నున్నాయనుకోలేదు.
    శతామానం భవతి ....రాముడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగజేయుగాత!

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ఎన్నో రోజులుగా అనుసరిస్తున్నానంండి
    ధన్యవాదాలంండి

    ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.