2, నవంబర్ 2015, సోమవారం

రామదాసులు







      చ. దయగల స్వామి రామునకు
           దాసులరై చరియించు వారికిన్
      భయములు లేవు లేవనుచు
           పల్కుదు రార్యులు వారికెప్పుడున్
      జయమును సంపదల్ సుఖము
           శాంతియు క్షాంతియు గల్గునండ్రు రా
      మయ వారి కిచ్చునట
           మానక మోక్షపదంబు వేడుకన్