16, అక్టోబర్ 2015, శుక్రవారం

రామసన్నిధి విధానం







     ఉ. రాముని పూర్ణసత్కృపను
          రాముని దివ్యమనోహరాకృతిన్
     రాముని ధర్మమార్గమును
          రాముని నిత్యయశోవికాసమున్
     రాముని సచ్చరిత్రమును
          రాముని తారక నామమంత్రమున్    
     ప్రేమను గొల్చు మానవుడు
          వేడుక రాముని సన్నిధిం గొనున్